ఎస్సార్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు వరంగల్ జిల్లాలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : వరంగల్ జిల్లా సంగెం (మం) తీగరాజుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సార్ఎస్పీ కాలువలోకి శనివారం కారు దూసుకెళ్లింది. ఈఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30) భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తున్నారు. ఈక్రమంలో సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు ఎస్సారెస్పీ కాలువలోకి...