కారు బోల్తా . . . ఇద్దరు మృతి
. . . కాలువలోకి పల్టీ కొట్టడంతో ప్రమాదం . . . ఘటన స్థలాన్ని సీపీ సందర్శన డిచ్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున కారు బోల్తా పడి కాలువలోకి పల్టీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టి వ్యాపారస్తుల వద్ద పని...