జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా
. . . అదనపు కలెక్టర్ సిసి రాజశేఖర్ తో పాటు కుటుంబ సభ్యులకు గాయాలు భిక్కనూరు, బిక్కనూర్ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. రోడ్డు ప్రమాదంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సిసి రాజశేఖర్ తన స్నేహితుడు మోహన్ తో పాటుగా వారి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రాజశేఖర్ వారి...