అబ్బపూర్ వద్ద కారు బోల్తా
ఒకరి దుర్మరణం ఐదుగురికి గాయాలు బతుకమ్మ, నవీపేట్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. భైంసా కు చెందిన స్నేహితులు బోధన్ వస్తుండగా ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు నవిపేట్ మండలం అబ్బపూర్ వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. భైంసా కు చెందిన ఎంఐఎం నాయకుడికి...