గుర్తుతెలియని జంతువు అడ్డురావడంతో అదుపుతప్పిన కారు

ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు గాంధారి మండల కేంద్రంలో ఘటన గాంధారి, బతుకమ్మ : గుర్తుతెలియని జంతువు అడ్డురావడంతో కారు అదుపు తప్పి ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.  వివరాల్లోకి వెళ్తే... గాంధారి మండలం చిన్నగుట్ట తండా చెందిన కృష్ణ, మౌనిక దంపతులతో పాటు వారి కోడలు బాదవత్ పూజ (22), కృష్ణ సోదరి శిల్పలు హైదరాబాద్ లో షాపింగ్ కు వెళ్లారు.  పనులు ముగించుకుని మంగళవారం రాత్రి గాంధారికి...