రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు
ఒకరి మృతి.. ఇద్దరు యువకులకు గాయాలు.. బతుకమ్మ, బిక్కనూరు: అతివేగంగా వెళుతున్న కారు ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను అతివేగంగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందాగా మరో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో లక్ష్మీ నగర్ తండా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. భిక్కనూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీ నగర్ తండా వద్ద ద్విచక్ర వాహనంపై సీతాఫలాలు పెట్టి బానోత్ శంకర్ (55) విక్రయిస్తుండగా, మరో ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి జంగంపల్లి...