గాందారీలో పోలీసులను డీ కొట్టిన కారు

  . . . ఒకరు స్పాట్ డెడ్ . . . మరొకరికి తీవ్ర గాయాలు . . .  మైనర్  డ్రైవింగ్ కారణం  గాంధారి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో దారుణం జరిగింది.  బుధవారం ఆర్థ రాత్రి పూట విధులు నిర్వహిస్తున్న బ్లూ కోట్  పోలీస్ సిబ్బంది ని కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాంధారి మండల కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్ , సుభాష్ అనే...