జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొట్టిన కారు
అక్కా చెల్లెళ్ల దుర్మరణం జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతార్య తాండాకు చెందిన అక్కా చెల్లెళ్లు బాణవత్ అశ్విని (19 ), బాణావత్ మంజుల (17 ) లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. కారును నడుపుతున్న జాదవ్ హంసరాజ్ కు కాలు చేతు విరిగింది. ఎంసేట్ పరిక్ష...