మేడిపల్లి శివారులో కారు, బైక్ ఢీ

  . . . ఇద్దరికి గాయాలు   గాంధారి, బతుకమ్మ :   గాంధారి మండలం మేడిపల్లి హనుమాన్ నాయక్ తండా కి చెందిన గంగా సింగ్ (35), యమునా (50) ఆదివారం మేడిపల్లి శివారులో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగా సింగ్, యమునా ఒకే బైక్ పైన హనుమాన్ నాయక్ తాండ నుంచి గాంధారి మార్కెట్ కోసం బయలుదేరారు. కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న కారు మేడిపల్లి శివారు వద్ద గంగా, యమున వెళ్తున్న భైక్ ను...