ప్రమాదవశాత్తు కల్వర్టు ను ఢీ కొట్టిన కారు

  . . . ఒకరు మృతి, మరొకరికి గాయాలు   కోటగిరి, బతుకమ్మ :   నిజాంసాగర్ కెనాల్ కల్వర్టు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ క్యాంప్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి గ్రామానికి చెందిన మోతిపేట సాత్విక్ (19) అనే వ్యక్తి గురువారం రోజున సాయంత్రం 6:30 గంటలకు కోటగిరి గ్రామానికి చెందిన మాశెట్టి ప్రతాప్ అనే వ్యక్తి తో కలిసి కార్ లో ఎత్తోండ...