సంగారెడ్డి జిల్లాలో కారు ప్రమాదం
తండ్రీ కొడుకు మృతి.. భార్య. కోడలు పరిస్థితి విషమం మృతి చెందిన వారు నిజామాబాద్ జిల్లా వాసులు మాజీ జెడ్పిటిసి సభ్యులు.. ఆయన కుమారుడు మృతి కోటగిరి, పొతంగల్ మండలాల్లో విషాద ఛాయలు నిజామాబాద్, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసులు తండ్రి ,కొడుకు కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కోడలు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు వెళితే నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటి సభ్యులు శివరాజ్...