ఓటేయడం రాలే..?
. టీచర్లు.. పట్టభద్రులు.. ఒకరికి మించి మరొకరు . ఒక్కో పోలింగ్ కేంద్రంలో 100 వరకు చెల్లని ఓట్లు కరీంనగర్, బతుకమ్మ : పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న చాలా మంది పట్టభద్రులు, టీచర్లకు ఓటు ఎలా నమోదు చేయాలో తెలియలేదు. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సిన వారు అయోమయానికి గురయ్యారు. దీంతో ఒక్క పోలింగ్ సెంటర్ లో సుమారు 90 నుంచి 100 వరకు చెల్లని ఓట్లు నమోదవుతుండడం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. పోలైన ఓట్ల నుంచి చెల్లని...