అబార్షన్లు అడ్డుకోలేరా..?
విచ్చల విడిగా భ్రూణ హత్యలు ప్రైవేటు మల్టీ స్పెషాల్టీ హస్పీటల్స్ లో జోరుగా అబార్షన్లు కామారెడ్డిలో లింగ నిర్ధారణ పరిక్షలు అబార్షన్లకు అడ్డాగా మారిన ఇందూర్ హాస్పిటల్స్ నిజామాబాద్, బతుకమ్మ : ఏప్రిల్ 1 నుంచి 5 వరకు హైద్రాబాద్ రోడ్ లోని ఓ ప్రముఖ మల్టీ స్పెషాల్టి హాస్పిటల్ లో బోధన్ కు చెందిన అవిహిత యువతికి అబార్షన్ నిర్వహించారు వైద్యులు. 21 వారాల గర్బం తొలిగించాలంటే చాలా కష్టమని డబ్బులు బాగానే లాగేశారు. ఈ విషయంపై మే 27న జిల్లా...