పదేళ్ల ప్రభుత్వంలో పోడు భూములు గుర్తుకు రాలేవా
100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకి వెళ్ళినట్టుంది కవిత వ్యవహారం బిజెపి వాళ్ళు త్వరలో దేశాన్ని అమ్మేస్తారు రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతిరెడ్డి మోపాల్, బతుకమ్మ : గత కెసిఆర్ ప్రభుత్వం పేదవాడికి ఏమి చేయకుండా ఆలీబాబా నలుగురు దొంగలు లెక్క కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు తెలంగాణను దోచుకున్నారని తీవ్రంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో మోపాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన తాటిపత్రిల...