ముందుకు కదలలేం.. వెనక్కి వెళ్లలేం

. ప్రయాగ్ రాజ్ రూట్ లో వందల కిలో మీటర్ల మేర స్తంభిస్తున్న ట్రాఫిక్ . ఇబ్బందులు పడుతున్న యాత్రికులు.. గంటల తరబడి వాహనాల్లో నిరీక్షణ వెబ్ న్యూస్, బతుకమ్మ: మహా కుంభ మేళాలో అమృత స్నానం ఆచరించేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రయాగ్ రాజ్ కు బయల్దేరుతున్న భక్తులు చుక్కలు చూస్తున్నారు. ప్రయాగ్ రాజ్ రూట్ లో వందల కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో ముందుకు కదలలేక, వెనక్కి రాలేక గంటల తరబడి వాహనాల్లో నిరీక్షిస్తున్నారు.  మౌని అమావాస్య రోజున కోట్లాది మంది...