చిక్కరు.. దొరకరు..

. వేధింపుల కారణంగా గత నెలలో ముగ్గురి ఆత్మహత్య . కొలక్కిరాని దర్యాప్తు.. అడ్రస్ లేని బాధ్యులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోయిన ప్రాణం తిరిగిరాదు.. ఆ  ప్రాణం పోయేందుకు కారణమైన వారిని పోలీసులు పట్టుకోరనే చర్చ జిల్లా కేంద్రంలో సాగుతోంది. అప్పులు ఇచ్చిన వ్యక్తుల వేధింపులను తాళలేక నవంబర్ నెలలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నగరంలో తీవ్ర కలకం సృష్టించాయి. అయితే ఏ ఒక్క కేసులోనూ ఇప్పటి వరకు బాధ్యుల అరెస్టు చూపకపోవడం గమనార్హం. గోదావరిలో దూకిన తండ్రీకూతుళ్లు.. బీజేపీలో...