గంజాయి బ్యాచ్ వీరంగం

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.. గంజాయ్ అమ్మకాలపై  పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నీవే అని ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి చేసి చేశారు.ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోను ధ్వంసం చేశారు. నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పరిధిలో గల పంబౌడీ లో యాసిన్ అనే ఆటో డ్రైవర్ ఇంటిపై కొందరు యువకులు దాడి చేసి ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి సంబంధిత బ్యాచ్ హల్చల్ చేసింది. ఇటీవల కాలంలో స్థానిక పోలీసులు గంజాయి సేవిస్తున్న...