సౌమ్య మృతికి సంతాపంగా కొవ్వొత్తుల శ్యాంతి ర్యాలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత నెల 23 న గంజాయి స్మగ్లర్ల అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస వదిలిన, ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య కి సంతాప సూచకంగా , కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన, సోమవారం టీఎన్జీవో జిల్లా కార్యాలయం నుండి...