పహల్ గావ్ అమరులకు కొవ్వొత్తులతో నివాళి
బతుకమ్మ,ఏర్గట్ల: బుధవారం రోజు మండల కేంద్రం చత్రపతి శివాజీ విగ్రహం వద్ద నిన్న జమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకుల పైన జరిగిన హేయమైన చర్యకు నిరసనగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఏర్గట్ల మండలంలోని అన్ని హిందూ యువజన సంఘాలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులను ఒక్కొక్కరిగా వారి ఐడెంటిటీ కార్డులు చూసి కాల్చడం ఐడెంటి కార్డు లేని...