పోలీస్ అమరవీరులను స్మరిస్తూ క్యాండిల్ ర్యాలీ

బతుకమ్మ, ఏర్గట్ల: పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ గురువారం రోజున ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ ఆధ్వర్యంలో మండలలో గల యూత్ సభ్యులతో పెద్ద ఎత్తున పోలీస్ అమరులను స్మరించుకుంటూ నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది, మండల పరిధిలోనీ యువజన సంఘాల యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.