పోలీసు అమరవీలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
బాన్సువాడ, బతుకమ్మ : పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బాన్సువాడలో అమరవీరులను స్మరిస్తూ బాన్సువాడ పట్టణ పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణ సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సమీపం లోని అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు కొనసాగింది. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేస్తూ అన్నిస్థాయులకు చెందిన పోలీసు అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు అయిన కార్యక్రమంలో పట్టణ సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ పోలీసు...