పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో క్యాండిల్ ర్యాలీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2024 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్క రించుకొని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూ శర్మ  ఆదేశాలమేరకు అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సోమవారం " క్యాండిల్ ర్యాలీ" కార్యక్రమం నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీ ఎల్.ఐ.సి చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీసు - ఎన్.టి.ఆర్ చౌరస్తా -పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ (...