నైతిక విలువలు లేని అభ్యర్థులను బ్యాలెట్ ద్వారా శిక్షించాలి

  . . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ :    నైతిక విలువలు లేని అభ్యర్థులను బ్యాలెట్ ద్వారా శిక్షించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ పన్ను బకాయిలు చెల్లించని నరేందర్ రెడ్డి, ఇప్పుడు ఎన్నికల్లో పోటి చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రూ.8.16 కోట్ల బకాయిలను చెల్లించారని అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...