అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు    నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 4వ తేదీన(ఆదివారం) జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జ‌రగ‌నున్ననీట్ ప‌రీక్ష‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు నిజామాబాద్ నగర పాలక సంస్థ...