అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

  . . . నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం   . . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఈ నెల 3వ తేదీన (ఆదివారం) జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జ‌రగ‌నున్ననీట్ ప‌రీక్ష‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో...