కరీంనగర్ ఆర్. కె హాస్పిటల్ లో క్యాన్సర్ హెల్త్ క్యాంప్

కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ పట్టణం లోని సివిల్ హాస్పిటల్ సర్కిల్, చొప్పదండి రోడ్, మంచిర్యాల చౌరస్తా వద్ద గల ఆర్. కె హాస్పిటల్ లో ఈ నెల 7 ఆదివారం ఉచిత క్యాన్సర్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు క్యాంప్ నిర్వాహకులు డాక్టర్. బండారి రాజ్ కుమార్ తెలిపారు. ఆర్. కె హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్న ఈ క్యాంప్ లో చూయించుకోవాలని అనుకొనేవారు ముందుగా రీజస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.ఈ క్యాంప్ లో ఉచిత...