క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ
నిజామాబాద్, బతుకమ్మ : క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని పుల్లాంగ్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ఈర్యాలీని వెల్నెస్ ఆస్పత్రి ఎండీ సుమన్ గౌడ్ ప్రారంభించారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, యుబి హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, మెడికల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వెల్నెస్...