కోటార్మూర్ (పెర్కిట్) లేఅవుట్ల రద్దు
జిల్లా కలెక్టర్ కఠిన నిర్ణయం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటార్మూర్ (పెర్కిట్)లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రద్దు చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. చెరువుల పరిరక్షణ – ప్రజా ఫిర్యాదులు.. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, కోటార్మూర్-పెర్కిట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ల అభివృద్ధి జరగడంతో స్థానిక ప్రజలు, విద్యావంతులు అధికారులు వద్ద ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నీటి...