నిజామాబాద్ అర్బన్‌లో డివిజన్ అధ్యక్షుల నియామకాల రద్దు
. . . పీసీసీ చీఫ్ ఇలాకాలో చక్రం తిప్పుతున్న ఓకే ఒక్కరు . . . అర్బన్ డీసీసీ సిఫారసు చేసిన డివిజన్ అధ్యక్షుల నియామకాల నిలిపివేత నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డీసీసీ పరిధిలో 60 మంది డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను రద్దు చేస్తూ పీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరవై రోజుల క్రితం జరిగిన నియామకాలు ఉన్నపళంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు రావడం కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్...