ఆర్చిడ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయండి
డీఈఓను కోరిన ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాల్కల్ రోడ్‌లో ఉన్న ఆర్చిడ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ న్యాల్కల్ రోడ్‌లో ఉన్న ఆర్చిడ్ పాఠశాల విద్యా ప్రమాణాలేవి పాటించడం లేదని, కావున ఆ యొక్క పాఠశాల గుర్తింపును...