జిహెచ్ఎంసీ ఎమర్జేన్సీ టెండర్ల ను రద్ధు చేయండి

  . . . సీయం రేవంత్ రెడ్డికి లేఖ రాసీన ఎమ్మెల్సీ కవిత  హైద్రాబాద్, బతుకమ్మ: జీహెచ్ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు అదివారం సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తు, తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు...