కెనరా బ్యాంక్ గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం
మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో కెనరా బ్యాంక్ గ్రామ స్థాయిలో జన సురక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సర్కిల్ ఆఫీస్ జిఎం కళ్యాణ్ ముఖర్జీ, కెనరా బ్యాంక్ నిజామాబాద్ ఆర్ఎం వినోద్ బాబు గ్రామస్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ ముఖర్జీ మాట్లాడుతూ 1906 కెనరా బ్యాంకు ను అంబేమ్ బాల్ సుబ్బారావు కర్ణాటకలో స్థాపించారని ప్రభుత్వ రంగ సంస్థల్లో మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు అభివృద్ధి చెందిందని...