కెనరా బ్యాంక్ సీఎస్పీ నిర్వాహకురాలి ఇల్లు వేలం

  . మహిళా సంఘాల డబ్బులు కాజేసిందని ఇంటికి తాళం . రూ.14.80లక్షలకు ఇంటిని దక్కించుకున్న ఓ వ్యక్తి కోటగిరి, బతుకమ్మ: కాజేసీన డబ్బులను తిరిగి చెల్లిస్తానని చెప్పిన తేదీన చెల్లించకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు కెనార బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటికి తాళం వేసి వేలం వేశారు. ఈ ఘటన పొతంగల్ మండలం కల్లూరులో బుధవారం చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం కెనారా బ్యాంక్ సీఎస్పీ నిర్వాహకురాలు సంధ్య మహిళా సంఘాలకు సంబంధించిన రూ.45 లక్షలు స్వాహా చేసిన...