పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం
48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలు బల్క్ ఎస్ఎంఎస్ లు పంపడం నిషేధం ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, బతుకమ్మ : ఈ నెల 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ )అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం...