ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధానికి ఎసిబి స్టిక్కర్లతో ప్రచారం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం నిజామాబాద్ ,కామారెడ్డి ప్రభుత్వ ఆఫీసు లలో ప్రజలు తిరిగే కూడల్లో టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి సంబందించిన స్టిక్కర్ లను అతికించి ప్రచారం చేయడం జరిగిందని నిజామబాద్ రెంజ్ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఎవరికైన ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైనా పని నిమిత్తం వెళ్ళిన, ఎవరైనా అధికారి కానీ అతనికి సంబందించిన వారు గాని మీ యొక్క పని పూర్తి చేయించడం కోసం మిమ్ముల్ని లంచం డబ్బులు...