ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామస్థాయిలో ప్రచారం

  . .  . సిపిఎం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పు చేస్తూ ఉపాధి కూలీలకు పుట్టగొట్టే జి రాంజీ చట్టం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, కార్మిక చట్టాలను మారుస్తూ తెచ్చిన నాలుగు కోడ్స్ పైన గ్రామస్థాయిలో పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయటానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు....