నేరాల నియంత్రణలో కెమెరాలు కీలకం

. కంచర్ల గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం . హాజరైన కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి భిక్కనూరు, బతుకమ్మ : నేరాల నియంత్రణ,  కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఏ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. మండలంలోని కంచర్ల లో పోలీసులు, గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఏఎస్పీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు,...