వచ్చింది 256.330.. వెళ్ళింది 183.229 టిఎంసిలు..

బతుకమ్మ, మెండోరా:  ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని గా పేరు ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 21 ఉదయం 6 గంటల వరకు 256.330 టిఎంసిల నీరు వచ్చి చేరింది. అలాగే ప్రాజెక్టు నుండి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి, ఎస్కేప్ గేట్ల ద్వారా, కాకతీయ, సరస్వతి, లక్ష్మి, వరద కాలువల ద్వార, మిషన్ భగీరథ, ఆవిరూపంలో ఇప్పటివరకు 183.229 టిఎంసిల నీటిని వదిలినట్లు అధికారులకు గణాంక లు తెలుపుతున్నాయి. ఆదివారం రాత్రి ప్రాజెక్టులోకి వరద...