ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

852 విద్యార్థుల గైర్హాజరు ఒక విద్యార్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారం మొదటి సంవత్సరం బొటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ -1ఏ పరీక్ష  ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.  మొత్తం 852 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు.  మొత్తం 96 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు...