ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

831 మంది విద్యార్థులు గైర్హాజరు ఒక విద్యార్ధి పై మాల్ ప్రాక్టీస్ కేసు    నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం ఎకనామిక్స్, ఫిజిక్స్  పరీక్ష  ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు.  మొత్తం 831 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్  కళాశాలలో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న ఒక  విద్యార్ధి పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి...