ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

477 విద్యార్థులు గైర్హాజరు ఇద్దరు విద్యార్డుల పై మాల్ ప్రాక్టీస్ కేసు    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రెండవ సంవత్సరం బొటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ -2ఏ పరీక్ష  ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.  మొత్తం 477 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు గాను 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు.  మొత్తం 97.2 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు...