యువ వాలంటీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

  . . . మేరా యువ భారత్ అధికారి బి.రమేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ కార్యక్రమం ద్వారా నిజామాబాద్ జిల్లాలో యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ - కామారెడ్డి జిల్లాల మేరా యువ భారత్ అధికారి బి. రమేష్ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు...