విద్యాశాఖ ఫోరం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:   విద్యాశాఖ ఉద్యోగుల ఫోరం జిల్లా క్యాలెండర్ ను ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్ లోని విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, అశ్విన్ ల అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ, మన హక్కుల పోరాటం కొరకు...