నెలాఖరున లేదా మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ

దేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతల ఆరాటం బీఆర్ఎస్ లో కవిత, కేటీఆర్, హరీష్ రావు పోరుతో మూడు ముక్కలాట మతం పేరు చెప్పి బీజేపీ రాజకీయ లబ్ది . పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ నిజమాబాద్, బతుకమ్మ: ఈ నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని, వివిధ సమీకరణాల కారణంగానే జాప్యం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్...