జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు

  . . . అంతర్గాం, అంబారీపేట ల వద్ద అండర్ పాస్ లు మంజూరు   . . . ఎంపీ అర్వింద్ ధర్మపురి కి లేఖ ద్వారా తెలియజేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ   . . . కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన ఎంపీ అర్వింద్   జగిత్యాల, బతుకమ్మ :   జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్...