బైపాస్ కేరాఫ్ బినామీల దందాలు

  . . . కంఠేశ్వర్ శివారులో అవినీతి అధికారుల పెట్టుబడులు . . . కొత్త కలెక్టరేట్ ఏర్పడిన తర్వాత బైపాస్ రోడ్డు వెంట పెరిగిన దందాలు . . . లీడర్లు, కాంట్రాక్టర్లతో కలిసి దందాలు నిజామాబాద్, బతుకమ్మ : అవినీతి అధికారులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను పెట్టుబడి పెట్టి దందాలు చేసేందుకు నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డును ఎంచుకున్నట్లు కనబడుతుంది. ఇటీవల కాలంలో ఏసీబీ దాడుల్లో దొరికిన చిట్టాను పరిశీలిస్తే అది బహిర్గతమౌతుంది. దొరికిన వారు కొందరైతే దొరకని...