నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చు

. . . మెడికవర్ హస్పీటల్ లో యోగా డేలో ఎసిపి మస్తాన్ అలీ  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని  నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపి మస్తాన్ అలీ సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మెడికవర్ హాస్పిటల్స్ ఓపి విభాగం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరయ్యారు.. ఈ సందర్భంగా...