ఏకాదశి వ్రతంతో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఆధీనమౌతాయి
శ్రీరాఘవేంద్ర స్వామి వేల్పూర్, బతుకమ్మ : అత్యంత పవిత్రమైన ఏకాదశి వ్రతం చేసే వారి జన్మ ధన్యమని, ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల జ్ఞానెంద్రియాలు, కర్మేంద్రియాలు తమ అదీనంలోకి వస్తాయని ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నారు. వేల్పూర్ ర శివారులో గల శ్రీ గోవిందసాయి (సాయి బాబా) దేవాలయం ప్రాంగణంలో 4వ రోజైన ఆదివారం నిర్వహించిన సప్త భజన, తొలి ఏకాదశి సందర్భంగా శాస్త్రబద్ధంగా గురుపాదుకాపూజ నిర్వహించి,నిరవధికంగా సామూహిక భజనలు చేశారు. వీణను ధరించి గురునామాన్ని జపిస్తు ఏకాదశి...