తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం

తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్‌ఎస్ త్వరలోనే మహిళా కమిటీలు ఏడాది పొడవునా సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఏప్రిల్‌ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్   హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. . తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశమైంది. ఈ...