ముందు వడ్లు, మక్కలు కొనండి సార్…

  . . . మంత్రిని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌   . . . విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించిన ఆర్ఎం   జగిత్యాల, బతుకమ్మ:   ఒక్కటే మాట... ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అతని ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. చేసే టెంపరరీ ఉద్యోగం నుంచి అతడిని తొలిగించడమే కాకుండా విధులకు రావద్ధని ఖరాఖండిగా చేప్పేశారట.... కేంద్రం పెంచిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రి అడ్లూర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జగిత్యా ల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అదే సమయంలో అదే...